Anti Corruption Bureau - Andhra Pradesh
అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని సంప్రదించండి:
💲ఎవరైనా లంచం అడిగినా అవినీతికి పాల్పడినా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయండి. అవినీతి పై ఫిర్యాదు లకు 9440440057 మొబైల్ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
Click here for the Official Website ACB Dept. https://acb.ap.gov.in/
Click here to file compliant online https://acb.ap.gov.in/report.php
Instructions to lodge a compliant https://acb.ap.gov.in/how.php
📱టోల్ ఫ్రీ నంబర్: 1064
💬వాట్సాప్: 8333995858
📧ఈమెయిల్: dg_acb@ap.gov.in
అమరావతి సామ్రాట్ న్యూస్:
💥 జిల్లాల వారీగా ఏసీబీ సంప్రదింపు వివరాలు:
కర్నూలు: డిఎస్పీ, నర్సింగ్ రావు పేట, ఫోన్: 08518-273783, సెల్: 9440446178
అనంతపురం: డిఎస్పీ, శ్రీసదన్, సంగమేష్ నగర్, ఫోన్: 08554-274170, సెల్: 9440446181
నెల్లూరు: డిఎస్పీ, కొండ బాలరామ్ రెడ్డి స్ట్రీట్, ఫోన్: 0861-2331833, సెల్: 9440446184
ఒంగోలు: డిఎస్పీ, CRP క్వార్టర్స్, ఫోన్: 08592-232300, సెల్: 9440446189
తిరుపతి: డిఎస్పీ, రాఘవేంద్ర నగర్, ఫోన్: 08772-220252, సెల్: 9440446190
కడప: డిఎస్పీ, మారుతినగర్, ఫోన్: 08562-244637, సెల్: 9440446191
తూర్పు గోదావరి (రాజమండ్రి): డిఎస్పీ, తిలక్ రోడ్, ఫోన్: 0883-2467833, సెల్: 9440446160
కాకినాడ: డిఎస్పీ, నాగమల్లి తోట జంక్షన్, ఫోన్: 0884-2342785, సెల్: 9440446161
ఏలూరు (పశ్చిమ గోదావరి): డిఎస్పీ, సెయింట్ జేవియర్ నగర్, ఫోన్: 0881-2232017, సెల్: 9440446157
కృష్ణా (విజయవాడ): డిఎస్పీ, సిద్ధార్థనగర్, ఫోన్: 0866-2474140, సెల్: 9440446164
గుంటూరు: డిఎస్పీ, చంద్రమౌళి నగర్, ఫోన్: 0863-2225850, సెల్: 9491305638
విశాఖపట్నం: డిఎస్పీ, డాక్టర్స్ కాలనీ, సీతమ్మధార, ఫోన్: 0891-2552894, సెల్: 9440446170
విజయనగరం: డిఎస్పీ, కుసుమ గజపతి నగర్, ఫోన్: 08922-276404, సెల్: 9440446174
శ్రీకాకుళం: డిఎస్పీ, ఆఫీసియల్ కాలనీ, ఫోన్: 08942-222754, సెల్: 9440446124
💪అవినీతిని అంతం చేయడానికి మన వంతు కృషి చేద్దాం !!
👉Reference from a Local Press Whatsapp Channel
👇"Click here to join Rayalaseema Express channel on whatsapp"

Comments
Post a Comment